Header Banner

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన భారత మాజీ క్రికెటర్.. ఏ పార్టీలోకి అంటే?

  Tue Apr 08, 2025 21:40        Politics

టీమిండియా మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ముంబైలోని నారీమన్ పాయింట్‌లో ఉన్న బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేతలు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా, ముందుగా ఛత్రపతి శివాజీకి నమస్కరించిన కేదార్ జాదవ్ మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో బీజేపీ అభివృద్ధి రాజకీయాలు చేస్తోందని ప్రశంసించారు. మహారాష్ట్రకు తనవంతు సహకారాన్ని అందించేందుకు బీజేపీలో చేరినట్లు తెలిపారు. బీజేపీ సీనియర్ నేత చంద్రశేఖర్ బవాన్కులే మాట్లాడుతూ, ఈరోజు తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఎన్నో రంగాల్లో జాదవ్ తన ప్రతిభను చూపించారని పేర్కొన్నారు. ప్రస్తుతం బీజేపీ కుటుంబంలోకి ఆయనను సాదరంగా స్వాగతిస్తున్నామని అన్నారు.

 

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

 

ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి! సభ్యులకు ఆయన కృతజ్ఞతలు..

 

ఆ విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వివిధ రంగాల నుంచి పది మంది నిపుణులు!

 

పోసానికి మరో బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్..?

 

ఆ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కార్ల ధ్వంసం.!

 

వాహనదారులకు కేంద్ర బిగ్ షాక్.. ఓరి దేవుడా.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.!

 

ఏపీవాసులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ముఖ్యంగా ఈ మూడు - ప్రతీ నియోజకవర్గంలోనూ.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #BJP #Modi #Vemulawada #KarimnagarDistrict #Telangana